Iffco Kisan
POSTPAID
PREPAID
DTH
AIRTEL BLACK
FINANCE
Iffco Kisan
ఇప్పుడు ఎయిర్టెల్
రైతులకు ప్రత్యేకమైన
ఆఫర్. రూ.100/-
కే నెలవారీ
సభ్యత్వం 5
నెలలు వరకు
పూర్తిగా ఉచితం.
విశేషాలు
ఒక నిర్దిష్ట జిల్లాకు 5 రోజుల వాతావరణ సూచన.ఇందులో ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగం ,వర్షపాతం ఉన్నది లేనిది తెలియజేస్తారు
పంట విత్తే తేదీ ఆధారంగా మీరు పండించే పంట కు సంబందించిన సలహాలను విత్తే దగ్గరనుండి కొతవరకు వ్యవసాయసమాచారాన్ని స్వరసందేశాల రూపం లో మరియు లిఖిత ఆకృతిలో అందించబడుతుంది.
పంటలపై వనరుల గ్రంథాలయం. వ్యవసాయ సమాచారం మరియు పంట నిర్దిష్ట సలహాలను స్వరసందేశం మరియు వ్రాతపూర్వక ఆకృతిలో అందించబడ్డాయి.
పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, పశుగ్రాసం మరియు ఇతర వ్యవసాయ సంబంధిత వస్తువులు, మీకు సమీపంలో ఉన్న నమ్మకమైన డీలర్ల నుండి సరసమైన ధరలకు ఉత్తమమైన నాణ్యమైన ఇతర సంబంధిత వస్తువుల ఆన్లైన్ కొనుగోలు.
భాగస్వామి బ్యాంకు నుండి క్రెడిట్ సౌకర్యం ,వాణిజ్య వాహనం కోసం, సాధారణ ప్రయోజనం మరియు ట్రాక్టర్ కోసం భీమా మరియు రుణం అందించబడుతుంది
మీ వ్యవసాయ దిగుబడులు కుసంబందించిన మండి ధర సమాచారం"
కొనుగోలుదారుని మరియు విక్రేతను అనుసంధానించే ప్లాట్‌ఫాం, అక్కడ వారు తమ వస్తువులను ఏ మధ్యవర్తి లేకుండా నేరుగా కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు.
సాధారణ వ్యవసాయ వార్తల నుండి ప్రభుత్వ పథకాలు వార్తల సేకరణ. ఇఫ్కో జాబ్ లిస్టింగ్ ఫీడ్
ఇమేజ్ అటాచ్మెంట్ సామర్థ్యాలతో తక్షణ సందేశ పరిష్కారం.
ఫోరమ్స్ విభాగం వినియోగదారు ఇతర మొబైల్ అప్లికేషన్ వినియోగదారులతో సంభాషించవచ్చు. చాట్‌బాట్ ద్వారా పంట మరియు రైతు వార్తలు
వ్యవసాయ నిపుణుడితో కనెక్ట్ కావడానికి వినియోగదారులు ప్రభుత్వ రైతు కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఉచిత సేవను పొందవచ్చు
అన్ని వీడియోలు ఇఫ్కో రైతు వీడియో ఛానల్ యూట్యూబ్ నుండి తీయబడ్డాయి
ఇఫ్కో కిసాన్ యొక్క అగ్రి టెక్ సేవలను పొందడానికి ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.